కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం

కోటపెల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి శృతి (17) అనే విద్యార్థిని అదృశ్యం.. నిన్న ఉదయం నుంచి విద్యార్థిని కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పాఠశాల యాజమాన్యం. తల్లిదండ్రుల కోటపెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు,విద్యార్థిని ఆచూకీ కొరకు ప్రత్యేక బృందాలతో పోలీసుల ప్రయత్నాలు.