పర్యావరణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం..
మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్టు అధికారి కొండ్రు సత్తయ్య ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు విత్తడం నుండి పెరగడం అనే అంశం పై పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అవుల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎం. శ్యామల, గంధం. శ్రీనివాసరావు,గూడేల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
