మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ గా నర్సయ్య

మోత్కూర్, (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా గోలుకొండ నర్సయ్య ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.యాదగిరిగుట్ట మున్సిపల్ మేనేజర్ గా పనిచేస్తున్న నర్సయ్య ను పదోన్నతి పై మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు.ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన కె సతీష్ కుమార్ హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు.
