జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గల వికారాబాద్- పరిగి రోడ్డుపై ఆర్ అండ్ బి అధికారులు స్ట్రీట్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు వేగంగా వస్తున్నడంతో గుర్తించిన అధికార యంత్రం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందు కనుగుణం ఆర్ అండ్ బి రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు వేగవంతంగా సాగుతుంది. వేగ నియంత్రణ కోసం ఈ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply