తవ్వకం పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

తవ్వకం పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలంలో, చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా సాగు నీరు, ప్రతి గ్రామానికి త్రాగు నీరు ఇవ్వాలనే సంకల్పంతో బంటుమిల్లి డిసి పరిధిలోని లక్ష్మీనారాయణ పురం నుండి మల్లంపూడి వరకూ పంట కాలువ త్రవ్వకం పనులను శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు.

కార్యక్రమంలో నీటి సంఘం ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు మరియు మండల కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply