కనువిందు చేసిన సూర్యాస్తమయం

కనువిందు చేసిన సూర్యాస్తమయం

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువతల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి రాజగోపురం పై సూర్యాస్తమయం భక్తులను కనువిందులు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సూర్యాస్తమయ సమయంలో సూర్యడు నారింజ రంగులో చూపారులను అక్కట్టుకుంది. దింతో పలువురు భక్తులు తమ ఫోన్ లో ఈ దృశ్యన్ని బందించారు.

Leave a Reply