ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

పాయకాపురం, ఆంధ్రప్రభ:
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రతి అర్జీకి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే ద్వారా స్వయంగా బొండా ఉమామహేశ్వరరావు సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply