ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు కంసాని మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య శనివారం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, నాయకులు కాసుల భాస్కర్,ఉట్కూరి సురేష్ పాల్గొన్నారు.