గర్భిణీ లు పౌష్టిక ఆహారం తీసుకోవాలి..

గర్భిణీ లు పౌష్టిక ఆహారం తీసుకోవాలి..

కడెం ,ఆంధ్రప్రభ : గర్భిణీ మహిళలు బాలింతలు సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలని పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ అన్నారు శనివారం మండల కేంద్రమైన కడెంలో ఒకటవ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం పరిధిలోగల లబ్ధిదారులకు టి హెచ్ ఆర్ కోడిగుడ్లు బాలామృతం పౌష్టికాహారం సరుకులను సర్పంచ్ దీకొండ విజయ్ ఉప సర్పంచ్ పిట్టల రాజన్న లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నేరెళ్ల గంగామణి హెల్పర్ శ్రీ వాణి లబ్ధిదారులు పాల్గొన్నారు.