యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ.
యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ.
పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో యలవర్తి సునీల్ చౌదరి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యలవర్తి కస్తూరిబాయ్ 6వ వర్ధంతి యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు యలవర్తి శ్రీమంత్, చల్లగాలి అనిల్ కుమార్ పాల్గొని సెంట్రల్ నియోజవర్గంలో పలు ప్రాంతంలో యాచకులకు భోజనం పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర టీడీపీ నాయకులు యలవర్తి శ్రీకాంత్, చల్లగాలి కావ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.
