నూతనదంపతుల ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర,
నూతనదంపతుల ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర,
చిట్యాల మే 3 (ఆంధ్రప్రభ) :మండలంలోని చల్లగరిగకు చెందిన మాజీ పి ఏ సి ఎస్ చిట్యాల చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, సోదరుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి- శ్రావ్య వధూవరుల వివాహ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దంపతులు పాల్గొన్నారు. అనంతరం నూతన వధూ వరులను ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు గొర్రె సాగర్, జోరుక సదయ్య, అల్లం రవీందర్ తవటం నవీన్, పిట్ట సురేష్ , మడికొండ రవీందర్రావు, ఏరుకొండ గణపతి, చిలుముల రమణాచారి, దామెర రాజు, ఆది రఘు, బందెల నరేష్, తదితరులు పాల్గొన్నారు.
