Skip to content
Thursday, August 6, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

pay&watch | విష్ణుప్రియ నిర్ణయంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

Sowjanya Anneboina April 28, 2026 Digital Content Monetization,  Influencer Income,  Instagram Paid Content,  Madhavi Latha Comments,  Pay and Watch Trend,  prabhanews.com,  Social Media Subscription,  Tollywood news,  Trending News India,  Viral Social Media Trends,  Vishnu Priya Instagram

pay&watch | విష్ణుప్రియ నిర్ణయంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

pay&watch| విష్ణుప్రియ నిర్ణయంపై నెటిజన్ల విభిన్న అభిప్రాయాలు
సోషల్ మీడియా: వినోదం నుంచి వ్యాపారానికి మార్పు
మాధవీలత చెప్పిన షాకింగ్ ఉదాహరణలు
సబ్‌స్క్రిప్షన్ మోడల్‌పై పెరుగుతున్న చర్చ

pay&watch | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వేదికలు ఇప్పుడు కేవలం వినోదానికే కాదు, భారీ ఆదాయ వనరులుగా కూడా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలనే విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

pay&watch

విష్ణుప్రియ నిర్ణయంపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొంతమంది ప్రముఖులు, నెటిజన్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా అనేది అభిమానులతో అనుసంధానమయ్యే వేదిక అని, దానిని ఇలా పూర్తిగా వాణిజ్యపరంగా మార్చడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం అని, నచ్చిన వారు డబ్బు చెల్లించి చూస్తారు, లేని వారు మానేస్తారు.. ఇందులో తప్పేముందని మద్దతు తెలుపుతున్నారు.

pay&watch

ఇటీవల సినీ నటి మాధవీలత ఆంధ్రప్రభతో ముచ్చటిస్తూ, ఈ హాట్ టాపిక్‌పై స్పందించారు. ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇది కేవలం మన దగ్గరే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఒక కొత్త ధోరణి అని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆదాయం కోసం రకరకాల మార్గాలను వెతుక్కుంటున్నారని చెబుతూ కొన్ని విస్తుపోయే ఉదాహరణలను ప్రస్తావించారు:

విదేశాల్లో ఒక యువతి తన ‘ఫార్టింగ్ స్మెల్’ (వాయువు)ను బాటిళ్లలో నింపి, ఒక్కో బాటిల్‌ను వేల డాలర్లకు విక్రయించిందని మాధవీలత గుర్తు చేశారు. ఆశ్చర్యకరంగా వాటిని కొనేవారు కూడా ఉన్నారని, ఇది వ్యక్తుల అభిరుచులకు సంబంధించిన విషయం అని ఆమె విశ్లేషించారు.

pay&watch

ఉత్తర భారతదేశానికి చెందిన మరో యువతి, తన ఫాలోవర్ల నుంచి విరాళాలు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా నెలకు ఏకంగా 6 లక్షల రూపాయలు సంపాదిస్తోందని, ఆ విషయాన్ని సదరు యువతే బహిరంగంగా వెల్లడించిందని మాధవీలత చెప్పారు. మారిన కాలంలో కంటెంట్ క్రియేటర్లు తమ కష్టానికి ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదని కొందరు అంటుంటే, అభిమానాన్ని వ్యాపారంగా మార్చడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా విష్ణుప్రియ మొదలుపెట్టిన ఈ ‘సబ్‌స్క్రిప్షన్ మోడల్‘ టాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకే తెరలేపింది.

మాధవీలత వెల్లడించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, పూర్తి ఇంటర్వ్యూ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి:

click here to read

click here to read more

  • China | కొట్టుకుపోయిన కార్లు
  • బాధితుడికి రూ.6 లక్షల ఎల్‌ఓసీ పత్రం అందజేత

You May Also Like

Maheshbabu Next Movie

Maheshbabu Next Movie | బుచ్చిబాబు ఒక్క మాటతో టాలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ!

June 14, 2026 Praneeth Kumar

Irumudi | ఈ సారి బ్లాక్ బస్టరే !!

June 3, 2026 Pavan Chandragiri

China Garage : శాంతి బురఖా Andhra Prabha Top Story

April 11, 2026 Babu Bahadur

IND vs ENG | నిప్పులు చెరిగిన‌ బుమ్రా… ఇంగ్లాండ్ ఆలౌట్ !!

June 22, 2025 Pavan Chandragiri

దశాబ్దాల తర్వాత రైతుల సమస్యలకు పరిష్కారం

May 5, 2026 Srinivas

IPL : నేడు విశాఖలో ఢిల్లీతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఢీ..

March 24, 2025 Gopi Krishna

కార్టూన్ ‘ఔరా’:

6th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబంలో వివాదం..
  • సామాజిక న్యాయం, జాతీయ రాజకీయాలపై చర్చేనా?
  • ప్రచారాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఘాటు స్పందన
  • అల‌ర్ట్ ! ఈ ప్రాంతాల్లో రాత్రి వరకు వర్షం…
  • టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
  • ఒడిశా నైనీ గని బొగ్గుతో తెలంగాణకు తొలి రైలు
  • అన్ని అత్యవసర సేవలకు ఒక్క‌టే నెంబ‌ర్‌
  • కొత్త చరిత్రకు నాంది: క‌ల్వ‌కుంట్ల కవిత
  • మూడు రోజుల వరుస సెలవులకు అవకాశం!
  • తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

తాజా వార్తలు :

  • కడెం ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి
  • ప్రజల సమస్యల పరిష్కారమే ‘ఇంటింటికి టీడీపీ ’ లక్ష్యం…
  • ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా
  • Bogus-Students-Giddalur సగానికి సగం బోగస్సే Andhra Prabha excludive Story
  • వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
  • AP | సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు..
  • తహసీల్దార్ కార్యాలయానికి కొత్త భవనం దిశగా అడుగులు
  • ప్రజాదర్బార్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి…
  • రాజేష్ విమర్శలకు నైతిక హక్కు లేదు
  • భారతీ సిమెంట్‌లో ఉద్రిక్తత..

అంతర్జాతీయం :

  • Rs-179-crore : మ‌గ్గం ఇళ్ళ‌కు బాబు..Andhra Prabha Top Story
  • Gold Price Today August 6, 2026 | Andhraprabha | Business News|మూడు రోజులుగా పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.2,890 పెరుగుద‌ల‌..!
  • Operation-Rare-India మాగ్నెట్ పై ఫుల్ ఫోక‌స్ Andhra Prabha Top Story
  • Goa Spiritual Tourism: Famous Temples, Historic Churches and Heritage Places to Visit in Goa | గోవా అంటే బీచ్‌లే కాదు… భక్తి, చరిత్ర, వారసత్వం కలిసిన అపూర్వ యాత్ర!
  • Russia-Massive-Attack : కీవ్‌.. కెవ్వు కేక‌ Andhra Prabha Top Story

జాతీయం :

  • మహిళా సాధికారతకు కేంద్రం పెద్దపీట
  • Gold Price Today August 6, 2026 | Andhraprabha | Business News|మూడు రోజులుగా పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.2,890 పెరుగుద‌ల‌..!
  • Sensex | ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు..
  • Goa Spiritual Tourism: Famous Temples, Historic Churches and Heritage Places to Visit in Goa | గోవా అంటే బీచ్‌లే కాదు… భక్తి, చరిత్ర, వారసత్వం కలిసిన అపూర్వ యాత్ర!
  • డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం వ్యూహాత్మకం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల దిశగా అడుగులు

కెరీర్ :

  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • పోలీస్ నుంచి లెక్చరర్ పోస్టుల వరకు వరుస నోటిఫికేషన్లు
  • క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…
  • నీట్-పీజీ 2026 పరీక్షలకు కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies