తెలంగాణ సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షురాలుగా దేవన శ్రీ వాణీ

తెలంగాణ సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షురాలుగా దేవన శ్రీ వాణీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలుగా కామారెడ్డి జిల్లాకు చెందిన దేవన శ్రీవాణీని నియమిస్తూ రాష్ట్ర సర్పంచ్ సంఘం వ్యవస్థాపద్యక్షులు భూమన్న యాదవ్.. రాష్ట్ర తెలంగాణ సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణం కీర్తి రామకృష్ణకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్పంచ్ల సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply