హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి…

హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి…

వికారాబాద్, ఆంధ్రప్రభ : హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని హాస్టల్ ప్రజలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని వివిధ సాంఘిక సంక్షేమ ఆశలను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జైపాల్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా హాస్టల్లో గదులు కొంత పురాతనంగా ఉన్నాయని వాటిని పునరుద్ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల అభివృద్ధి అధికారి డాక్టర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply