కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

వేంసూరు, ఆంధ్రప్రభ : చౌడవరం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దోమ ఆనంద బాబు ప్రారంభించారు. సాయి గణేష్ గ్రామ సమాఖ్య ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లిబోయిన అంజమ్మ చిన్నికృష్ణ, ఏపిఎం సుబ్బారావు, సీసీ కృష్ణ, తండా సర్పంచ్ భర్మవత్ రాము, ఉప సర్పంచ్ గొర్ల సత్యనారాయణరెడ్డి, కొండపల్లి నారాయణరెడ్డి, గొర్ల మాధవరెడ్డి, తక్కెళ్ళపాటి వెంకటేశ్వరరావు, మాదాసు కొండయ్య, రాయల భద్రయ్య, గొర్ల రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు నాగులు, మాజీ జెడ్పీటీసీ భాష, సాంబశివరావు, రామచంద్ర, ముద్దం బాబు, గంగుల వెంకటేశ్వరరావు, గొర్ల సంజవరెడ్డి, డొక్కా లక్ష్మయ్య, నాగరాజు, సురటి రాఘవులు, రవిబాబు, వెంకట నర్సారెడ్డి, డ్వాక్రా మహిళలు చెన్నమ్మ, మాదాసు చెన్నమ్మ, సక్కుబాయి, నందిని, రజని తోపాటు పలువురు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply