మహేష్ కుమార్ గౌడ్‌ను క‌లిసిన కాంగ్రెస్ నాయ‌కులు…

మహేష్ కుమార్ గౌడ్‌ను క‌లిసిన కాంగ్రెస్ నాయ‌కులు…

ఆలేరు, ఆంధ్రప్రభ : టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్‌ను భువనగిరి యాదాద్రి జిల్లా ఆలేరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో చింతలఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, భువనగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్ కుమార్, భువనగిరి మైనార్టీ ప్రెసిడెంట్ హతార్ పాల్గొన్నారు.

Leave a Reply