మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ…

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ…
జవహర్ నగర్, ఆంధ్రప్రభ : కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ లో ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకు కు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మహనీయుల ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు.
ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అధికారులు, నాయకులు, కుల, ప్రజా సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయవలసిందిగా మహనీయుల కమిటీ అధ్యక్షుడు మండల సురేందర్, కోశాధికారి ఎర్రగుడ్ల వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మొగిలిపాక పరశురాం లు కోరారు.
