విద్యుత్ సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి….

విద్యుత్ సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి….

ఖానాపూర్ ఏఎంసి చైర్మన్ పి భూషన్

కడెం, ఆంధ్రప్రభ : గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్ అన్నారు. సోమవారం కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ జిపి పరిధిలో గల హరిజనవాడలో ప్రభుత్వం మంజూరు చేసిన 25 కే.వి డీపీఆర్ ఏర్పాటు చేశారు.

డీపీఆర్ లను ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్ పెద్ద బెల్లాల్, గ్రామ సర్పంచ్ఈదుల తిరుపతిలు ప్రారంభించారు. ఇందులో ఏఎల్ ఎం నర్సయ్య, ఆర్టిజన్ అన్ మ్యాన్ వర్కర్ సురేందర్, జగన్ పాల్గొన్నారు.

Leave a Reply