ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలి..

ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలి..
కుంటాల, ఆంధ్రప్రభ : ఆదర్శ పాఠశాలలోని నిర్వహించిన ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు స్వీట్ బాల్ మొక్కలు నాటడంతో పాటు మిలిటెన్స్ ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. మంచి ఆరోగ్యవంతమైన చిరుధాన్యాలు తీసుకోవడంతో పాటు.. సజ్జలు, జొన్నలు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మొక్కల పెంపకం అడవుల సంరక్షణతో పాటు నీటిని విలువ చేయడం తదితర వాటి గురించి వివరించారు. ప్రకృతి రక్షణకు కృషి చేయాలని విద్యార్థులులకు తెలియజేశారు.
