Anxiety | జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం

Anxiety | జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
Anxiety | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీలో ఇవాళ గందరగోళ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో పరస్పరం జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ కు మద్దతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఖమైనీని చంపినందుకు ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

