రేషన్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఐలయ్య

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో రేషన్ షాపును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం ఎస్ విజయ్ కుమార్, స్థానిక నాయకులు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply