ఎమ్మెల్యే వేములని పరామర్శించిన కేటీఆర్..

వేల్పూర్, ఆంధ్రప్రభ : ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ లో తన వివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్,హరీష్ రావు, జగదీశ్ రెడ్డి,పరామర్శించారు. కేటీఆర్ తో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, అనిల్ జాదవ్,తదితరులు ఉన్నారు..