శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణం లోని శ్రీ నగరేశ్వర, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉదయం ఆలయం లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీధర్ ఆచారి చే పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు,పాల్గొని ఉగాది పచ్చడి అందజేశారు.ఈ కార్యక్రమంలో కొత్త రాజేశ్వర్ గుప్తా , గంజి వెంకటేశం గుప్తా, ప్రదీప్ గుప్తా కంటాల రమేష్ , పబ్బ మురళి , వాసర గంగాధర్, పార్శి శ్రీధర్ గుప్తా మాశేటి రమేష్
పాల్గొన్నారు.

Leave a Reply