Temple | స్వామివారి సేవలో బుద్ధప్రసాద్

Temple | స్వామివారి సేవలో బుద్ధప్రసాద్

Temple | మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు.

వీరికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు అందజేశారు.

Temple |

Leave a Reply