31AK 47 | సీఎంకు ఆయుధాలు సరెండర్

31AK 47 | సీఎంకు ఆయుధాలు సరెండర్
31AK 47 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం రేవంత్ ఎదుట 130మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఏఓబీ కీలకనేత చలసాని నవత లొంగిపోయారు. మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డికి ఆయుధాలు సరెండర్ చేశారు.
దేవ్ జీకి చెందిన పీఎల్ జీఏ దళం మొత్తం సరెండర్ అయ్యింది. 31ఏకే 47లతో పాటు 124 ఆయుధాలను అప్పగించారు.



