మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లతో పాటు కౌన్సిలర్లను బుధవారం మున్సిపల్ కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం లో శాలువలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న ,బీసు శ్రీకాంత్ గౌడ్,పన్నాల శ్రీవిద్య, గనగాని శైలజ,మెంట రమణ,కూర్మిళ్ల ప్రమీల,వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏ ఎన్ ఎం సైదమ్మ,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply