గుంతల పూడ్చివేత…..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరు గ్రామంలో పలు చోట్ల పైపులైన్ లీకేజీల మరమ్మత్తుల కోసం తీసిన గుంతలను బుధవారం పూడ్చారు. పైప్ లైన్ లీకేజీలు ఏర్పడగా లీకేజీలను సరి చేసి బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో గుంతలను పూడ్చినట్లు ఎంపిడివో చింత. రాజ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply