ఆర్.జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆఫీస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల

ఆర్.జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆఫీస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల

భీమ్‌గల్‌ రూరల్,ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్‌ మండల కేంద్రంలో సికింద్రాపూర్ గ్రామానికి చెందిన సాగర్ దొన్కంటి ఇంజనీర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్.జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆఫీస్ ను ముఖ్యఅతిథిగా బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఆర్ జి కంపెనీ నడిపిస్తున్న యజమాని కుటుంబానికి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply