TdpLeader | మైనర్ బాలినపై అత్యాచార యత్నం..

TdpLeader | మైనర్ బాలినపై అత్యాచార యత్నం..

బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో దారుణం
మైనర్ బాలికపై టీడీపీ నేత కుమారుడు అత్యాచార యత్నం
నిందితుడికి అండగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారంటూ ఆరోపణలు
బాధిత కుటుంబంపైనే హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

TdpLeader | బిక్కవోలు, ఆంధ్ర ప్రభః బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై టీడీపీ నాయకుడు కుమారుడు అత్యాచార యత్నం చేశాడు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిందితుడికి అండగా ఉండడంతో పోలీసులు బాధిత కుటుంబంపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో తమకు నాయ్యం చేయాలని బాధితులు కూటమి ప్రభుత్వాని వేడుకుంటున్నారు.

Leave a Reply