కేజీబీవీ బాలికలకు పండ్ల పంపిణీ..

చిట్యాల, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు( కేసిఆర్) 72వ జన్మదిన కార్యక్రమం మంగళవారం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్లం రవీందర్, మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, యూత్ మండల ప్రెసిడెంట్ తవుటం నవీన్,వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మండల నాయకులు, మడికొండ రవీందర్రావు, ఏరుకొండ రాజేందర్, కైలాపూర్ సర్పంచ్ కొడారి ఓదెలు, అర్ సీ పూర్ సర్పంచ్ గాజే హేమలత- అశోక్, టౌన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్ గౌడ్, నాయకులు పాండ్రాల వీరస్వామి, మురహరి తిరుపతి, జెట్టి కుమార్, కొడారి రవి, శ్రీను, కిరణ్ రాజేందర్, సాదమల్లయ్య, నోముల నాగరాజ్, రాజిరెడ్డి, శ్రీనివాస్, రవి,వీరారెడ్డి, జీబు, శ్రీను, రాజు, క్యాతం రమేష్, పార్లపెల్లి భద్రయ్య, చందు, దుర్గాప్రసాద్, నేపాలి రాజేష్, పుట్టపాక నరసింహ, గుర్రం సుశ్రుతు, తదితరులు పాల్గొన్నారు.
