Vice Chairman | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు

Vice Chairman | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు

Vice Chairman | ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ గా ఆరో వార్డు నుండి గెలుపొందిన అంగడి ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఆంజనేయులు వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి ప్రకటించారు. ఆంజనేయులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సహాయ ఎన్నికల అధికారి, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply