RDO | నూతన పాలకవర్గానికి ఎన్నికల అధికారి శుభాకాంక్షలు

RDO | నూతన పాలకవర్గానికి ఎన్నికల అధికారి శుభాకాంక్షలు

RDO | ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన వారి చేత ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం సోమవారం ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సమన్వయ సహకారంతో మునిసిపల్ అభివృద్ధికి ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా వారికి సూచించారు.

Leave a Reply