Atchannaidu | ప్రతి ఎకరాకు సాగునీరు..

Atchannaidu | ప్రతి ఎకరాకు సాగునీరు..
Atchannaidu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ వ్యవసాయ రంగంలో రాష్ట్రం వాటా 10శాతం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి కింజరాప్ అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ పై ఆయన ప్రసంగిస్తూ… ప్రతి ఎకరాకు సాగునీందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామన్నారు. 24గంటల్లో 9వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా వ్యవసాయం నిలిచిందన్నారు.

