2026 IPL | ఆర్ ఆర్ ప‌గ్గాలు ఆయ‌న‌కే…

2026 IPL | ఆర్ ఆర్ ప‌గ్గాలు ఆయ‌న‌కే…

2026 IPL | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ‌త కొన్నాళ్లుగా రాజస్థాన్‌ రాయల్స్‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ గా ఉన్న సంజూ శాంస‌న్ దూరం కావ‌డంతో ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్‌ జ‌ట్టుకు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌డుతారో అన్న ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొని ఉంది.

అయితే ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ కొత్త కెప్టెన్‌గా రియాన్‌ పరాగ్‌ ఎంపికయ్యాడు. ఆ జట్టు హెడ్‌ కోచ్‌ కుమార్ సంగక్కర, యాజమాన్యం.. రవీంద్ర జడేజా, యశస్వీ జైస్వాల్‌, సామ్‌ కరన్‌ పేర్లను పరిశీలించినా చివరికి పరాగ్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో పరాగ్‌ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగనుంది.

Leave a Reply