mothkur 2 ward | కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీల రాములు విజయం
మోత్కూర్, ఫిబ్రవరి 13( ఆంధ్రప్రభ) మోత్కూరు మున్సిపాలిటీ సంబంధించి 2 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూర్మిళ్ల ప్రమీల రాములు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చోల్లేటి మర్రి మరియమ్మ పై 258 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.