16th Branch | వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూం…

16th Branch | వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూం…
16th Branch | హైదరాబాద్, ఆంధ్రప్రభ : సోమాజిగూడలో వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూంను సినీతార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి కొనుగోలును జామి భోజరాజు చేసారు. వైశ్యరాజు జ్యూయలర్స్ మేనెజింగ్ డైరక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ… మా ప్రయాణం విశాఖపట్నం, ఆంద్రప్రద్‌లలో ప్రారంభమై నేడు 16వ బ్రాంచిగా హైదరాబాద్, సోమాజిగూడలో ప్రారంభం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వినూత్నమైన కలక్షన్లతో ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22KT బంగారు ఆభరణాలపై స్లాట్ 6% తరుగుకే ఆభరణాలను పొందవచ్చన్నారు.

VVS clarity, EF Color, IGI certified Diamond Carats Rs. 49,500/- నుండి ప్రారంభమైందన్నారు. అలాగే సాదారణ వెండి వస్తువులపై తరుగు, మజూరి, GST ని కూడా మీ తరుపున మీమే చెల్లిస్తామని పేర్కొన్నారు. అదనంగా కేజి వెండి వస్తువుల కొనుగోలు పై కేజికి 15,000/- వరకు తగ్గింపు ఉందన్నారు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ షోరూంకి విచ్చేసి ప్రత్యేకమైన డిజైనరీ కలక్షన్‌లు ఎంపిక చేసుకొని ఈ ఆఫర్‌ని వినియోగించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమములో వైశ్యరాజు జ్యూయలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు, సంస్థ డైరక్టర్లు వైశ్యరాజు నరేష్, శ్రీ వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు.
