Jagityala | మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్

Jagityala | మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
Jagityala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ ను కొట్టివేశారు. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. ఫిరాయింపుల కేసులో ఇప్పటిదాకా 8మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు.
