Commissioner | ఆదిత్యుని దర్శించుకున్న కమిషనర్..

Commissioner | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా చేపట్టిన హనుమంత్ కూర్మారావు దేవాలయంనకు విచ్చేసి దర్శించుకున్నారు.. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామి వారి ప్రసాదాలను ఆలయ సిబ్బంది అందజేశారు.
