1 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం..

1 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతలఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారపు చివరి రోజైన సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.