AP | పర్యటకుల రాకతో కళకళ లాడిన హంసలదీవి బీచ్

AP | పర్యటకుల రాకతో కళకళ లాడిన హంసలదీవి బీచ్

AP | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్దకు పర్యాటకులు అధిక సంఖ్యలో రావటంతో సముద్ర తీరం కళకళలాడింది. ఆదివారం విజయవాడ హైదరాబాద్, గుంటూరు, ఏలూరు ప్రాంతాల నుంచి పర్యాటకులు ప్రత్యేక వాహనాలతో కుటుంబ సమేతంగా హంసలదీవి బీచ్ వద్దకు విచ్చేసి స్నానాలు చేసే సరదాగా గడిపారు. పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త లను పాలకాయతిప్ప మెరైన్ పోలీస్ వారు సూచించారు. తీరం వెంబడి అవాంఛనేయ సంఘటనలు చోటుచేసుకోకుండా గస్తీ నిర్వహించారు.

Leave a Reply