Pawankalyan | అనివార్య కారణాలతో…

Pawankalyan | అనివార్య కారణాలతో…
Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం రద్దయ్యింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆయన ప్రచార కార్యక్రమం రద్దయినట్లు తెలుస్తోంది. రేపు, ఎల్లుండి బీజేపీ తరపున జనసేన ప్రచారానికి ప్లాన్ చేసుకుంది. అయితే ఈ ప్రచారం రద్దయ్యింది.
