Vanaparthi | జోరుగా బీజేపీ ప్రచారం..

Vanaparthi | జోరుగా బీజేపీ ప్రచారం..
Vanaparthi | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డులో మంగళవారం బీజేపీ జోరుగా ప్రచారం నిర్వహించారు. వార్డు పరిధిలోని పాత గంజి నుంచి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అభ్యర్థి బిందురెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉంటే గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. మద్యానికి డబ్బులుకు అమ్ముడుపోవద్దు మోడీ ప్రభుత్వాన్ని ఆదరించండి.. అభివృద్ధికి సహకరించండి.. ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మొద్దు.. మోసపోవద్దు.. కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించమని కోరారు.
