29th Jan Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

29th Jan Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

29th Jan Cartoon | ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లు
అల్జీమర్స్ ప్రచారాన్ని ఖండించిన ట్రంప్
పరిపాలనపై కార్టూనిస్ట్ మాధవ్ వ్యంగ్యం
సుంకాలు, ప్రతీకారాలే ట్రంప్ పాలనకు ప్రతీక?

29th Jan Cartoon
29th Jan Cartoon

29th Jan Cartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మతిమరుపు వ్యాధి వచ్చిందని, అల్జీమర్స్ తో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు ఉదాహరణగా పలుమార్లు తన సిబ్బంది పేర్లనే మర్చి పోయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ట్రంప్ మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లేననీ, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననీ అన్నారు.

తన అనారోగ్యం, మతిమరుపుపై వస్తోన్న రూమర్లను కొట్టిపారేశారు. కానీ తన తండ్రి మాత్రం అల్జీమర్స్ తో బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వయస్సు 79 సంవత్సరాలు. ఈ అంశంపై ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ సంధిస్తుస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. పరిపాలన అంటే డొనాల్డ్ ట్రంప్ కి ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడడం, లేదా కిల్లికజ్జాలు పెట్టుకోవడం, ప్రతీకారాలు తీర్చుకోవడం తప్ప వేరే ఇంకేం లేదని ఈ కార్టూన్ భావం.

click here to watch more cartoons

click here for more cartoons

Leave a Reply