TG | నూతన రోడ్డు పనులు ప్రారంభం…

TG | నూతన రోడ్డు పనులు ప్రారంభం…

TG | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని 34 డివిజన్ శివనగర్లో నూతన రోడ్డు పనులను కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి ప్రారంభించి రోడ్డు నాణ్యత పనులను ఆయన పరిశీలించారు. బుధవారం మీసేవ తాసిల్దార్ కార్యాలయం ముందర నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అభివృద్ధి పనులలో భాగంగా నూతన రోడ్డు అభివృద్ధి పనులను కార్పొరేటర్ ప్రారంభించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు వేయాలని కార్పొరేటర్ కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply