CM Revanth Reddy |విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ …

CM Revanth Reddy |విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ …
CM Revanth Reddy | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇవాళ అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవార్ మరణం ప్రజా జీవితానికి తీరని లోటని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
