1 Ravi Dosha Remedies | లక్షణాలు, ప్రభావాలు మరియు పరిహారాలు

1 Ravi Dosha Remedies |రవి దోషం లక్షణాలు, ప్రభావాలు, పరిహారాలు | జాతకంలో సూర్యగ్రహ దోషం అంటే ఏమిటి?
1 Ravi Dosha Remedies | జాతకంలో రవి దోషం ఏర్పడే పరిస్థితులు
రవి దోషం వల్ల కలిగే సమస్యలు
ఆరోగ్యంపై రవి దోష ప్రభావం
రవి దోష నివారణకు ఆచరించాల్సిన పరిహారాలు
సూర్య ఆరాధన వల్ల కలిగే లాభాలు
1 Ravi Dosha Remedies | రవి దోషాలు:
మీ జాతకంలో సూర్యభగవానుడు (రవి) నీచబడినా, షష్టము, అష్టము, వ్యయ భావాలలో ఉండినీ, రవి దోషంగా చెప్పవచ్చును.
రవి దోష లక్షణాలు :
రవి దోషం వలన తండ్రి నిష్ప్రయోజకుడుగా గాని, అనారోగ్యంతో గాని బాధపడును.
కంటి సమస్యలు, తలనొప్పి, గుండె జబ్బులు, తలలో వెంట్రుకలు రాలిపోవడం, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలకు అవకాశం ఉండును. సంతాన సమస్యలు, పితృ దోషాలకు కారకమవును.
రవిగ్రహ దోష పరిహారాలు:
సూర్య ఆరాధన చేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కరించడం, సూర్య నమస్కారాసనాలు వేయడం, సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవడం, వినడం చేయాలి. ఆదివారం నాడు గోధుమలు కానీ గోధుమ పిండి గానీ దానం చేయాలి.

click here to read 25jan Rathasaptami | సప్తాశ్వరథమారూఢం.. సకల వ్యాధినాశకం!
