Collision | యువ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Collision | యువ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

  • ముగ్గురికి తీవ్ర‌గాయాలు

Collision | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుప‌తి సుభాష్ నగర్ లో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. యువకుల మధ్య మాటామాటా పెరగడంతో ముగ్గురు యువకులపై లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply