Collector | అంజన్న సన్నిధిలో అడిషనల్ కలెక్టర్

Collector | అంజన్న సన్నిధిలో అడిషనల్ కలెక్టర్
Collector | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచిన ఊరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్(Additional Collector) రెవెన్యూ మధుసూదన్ నాయక్ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు మండల తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి SIR పై బిఎల్ ఓ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యూసుఫ్ అలీ, ఆర్ఐ రాఘవేంద్రర్, నరేష్, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు.
