Chaina Manja | సీధా అందర్ … నేరుగా జైలుకే…

Chaina Manja | హైదరాబాద్, ఆంధ్రప్రభ : “మియా పతంగ్ ఉడావో… గార్డాన్ మఠ్ కాటో (స్నేహితుడా గాలిపటాలను ఎగరేయ్… కానీ ఎవరి గొంతు కోయకు).” ఇది సినిమా డైలాగ్(Film dialogue) కాదు. సంబరాల సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ “ఎక్స్” వేదికగా జారీ చేసిన హెచ్చరిక. ఈ హెచ్చరిక పతంగులను ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనీస్ మాంజా ప్రమాద తీవ్రత గురించి తెలియజేస్తోంది.
ప్రతి ఏడూ పోలీసులు చేసే హెచ్చరికల బాధ్యతను ఈసారి సజ్జనార్ స్వీకరించి, తనదైన శైలిలో ప్రత్యేకమైన హైదరాబాదీ స్వరాన్ని కలిపి ఈ హెచ్చరికను జారీ చేశారు. దక్కన్, ఉర్దూ, తెలంగాణ మాండలికాన్ని కలిపి తీవ్రమైన సందేశాన్ని అందిస్తున్నారు సజ్జనార్. “గాలిపటాలు ఎగరవేయండి పర్వాలేదు కానీ అది ఎవరి ప్రాణాలను బలిగొనకూడదు… అనే వ్యాఖ్యతో, #SayNoToChineseManja అనే హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్‌ల ద్వారా ఆయన చేస్తున్న వినూత్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

సాధారణ, కఠినమైన పోలీసు ఇమేజ్‌ను పక్కకు పెట్టి నగర పోలీసు చీఫ్ తన హాస్య చతురతను, స్థానిక, జాతీయ, సాంస్కృతిక అంశాలను సూచనల రూపంలో స్నేహపూర్వక సందేశాన్ని అందించడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఒక పోలీసు బాస్ లాగా కాకుండా హైదరాబాదీ ‘భాయ్’ లాగా సందేశాన్ని రూపొంచి అందించడం ప్రజలను ఆకట్టుకుంటోంది. “చైనా కా సమాన్(China Ka Saman) … చలే తో చాంద్ తక్, వార్నా షామ్ తక్,” అని చమత్కరించారు ఈ హెచ్చరిక సందేశంలో. దీని అర్థం “చైనీస్ మాంజా ఉపయోగించేవారెవరైనా సరే “సీధా అందర్” (నేరుగా జైలుకు) వెళతారు.

పోలీసుల హెచ్చరికలు సాధారణంగా చట్టపరమైన భాషలో, చట్ట విభాగాలలో రూపొందించబడినప్పటికీ, సజ్జనార్ సందేశంలోని చమత్కారమైన జనంలోకి వెళ్ళే విధంగా రూపొందించడం ప్రత్యేకంగా ఉంది. హైదరాబాద్ నగర సోల్ దక్కనీ(Soul Deccani) ఉర్దూ, తెలంగాణ యాస. ఇది బాగా తెలిసిన పోలీస్ బాస్ ఈ రకమైన ప్రత్యేక శైలి ఉపయోగించడం ద్వారా యువతతో కనెక్ట్ అయ్యారని జనం అనుకుంటున్నారు.

CLICK HERE TO READ MORE : Deputy Speaker | పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్‌ను ప్రారంభం….
హైదరాబాద్, ఆంధ్రప్రభ : “మియా పతంగ్ ఉడావో… గార్డాన్ మఠ్ కాటో (స్నేహితుడా గాలిపటాలను ఎగరేయ్… కానీ ఎవరి గొంతు కోయకు).” ఇది సినిమా డైలాగ్(Film dialogue) కాదు. సంబరాల సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ “ఎక్స్” వేదికగా జారీ చేసిన హెచ్చరిక. ఈ హెచ్చరిక పతంగులను ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనీస్ మాంజా ప్రమాద తీవ్రత గురించి తెలియజేస్తోంది.