5mar2026 | షా(క్రా)కర్స్…విధ్వంసం…విద్వేషం..
5mar2026 | షా(క్రా)కర్స్…విధ్వంసం…విద్వేషం..
విధ్వంసమే నా అభిమతం…
విద్వేషం నా సహజనైజం !
ధిక్కరిస్తే తప్పదెవరికైనా అశాంతి
దాసోహమంటేనే దక్కుతుంది శాంతి !
ఇరాన్ యుద్ధంతో భారత్ కు సంకటం…
తటస్థమైనా తప్పని ధరల పోరాటం !
ఎక్కడ పేలినా ప్రతిబాంబు…
చితికేది పేదోడి బ్రతుకేనండీ బాబూ!

